Sunday, October 7, 2018

నా నువ్వు నేను (కవిత )

నా నువ్వు నేను
 ఎందుకంటే నిన్ను చూస్తుంటే నేను అనే పదం
           నాకు గుర్తు రాదు కాబట్టి
 నా నువ్వు నేను
            ఎందుకంటే నీ గురించి నీకన్నా ఆలోచించేది
                      నేనే కాబట్టి
నా నువ్వు నేను
             నీ కోసం నా శ్వాస ఉన్నంత వరకు                                          ఎదురుచుఉస్తుంటాను కాబట్టి !!!No comments:

Post a Comment

మంచి మాటలు !!!