Sunday, October 7, 2018

నా నువ్వు నేను (కవిత )

నా నువ్వు నేను
 ఎందుకంటే నిన్ను చూస్తుంటే నేను అనే పదం
           నాకు గుర్తు రాదు కాబట్టి
 నా నువ్వు నేను
            ఎందుకంటే నీ గురించి నీకన్నా ఆలోచించేది
                      నేనే కాబట్టి
నా నువ్వు నేను
             నీ కోసం నా శ్వాస ఉన్నంత వరకు                                          ఎదురుచుఉస్తుంటాను కాబట్టి !!!



Friday, October 5, 2018

చివరకు మిగిలేది ?


ఎంత సంపాదించిన  చివరికి మిగిలేది
       నువ్వు ఇతరులకు చేసిన సాయం
ఎంత మందితో వాదించిన చివరికి మిగిలేది
    నీ మాటకారితనం, నీ వ్యక్తిత్వం
ఎంతమందిని బాధించిన చివరికి మిగిలేది
   నువ్వు చెప్పే క్షమాపనే !!!
         
       

మంచి మాటలు !!!




మంచి మాటలు !!!